IND VS AUS 2020 : KL Rahul Says 'I Watched Videos Of Smith About How To Build Innings' || Oneindia

2020-01-18 1

IND VS AUS 2020 : India defeated Australia by 36 runs in the second ODI by 36 runs at Saurashtra Cricket Association Stadium in Rajkot. Speaking about the preparations, Wicket-keeper KL Rahul said, "I don't think I practiced technically, anything different.
#klrahul
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#navdeepsaini
#rishabpanth
#jaspritbumrah
#cricket
#teamindia


మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 341 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో స్టీవ్ స్మిత్‌ అత్యధికంగా 98 పరుగులు చేసాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది.